గాజాలోని 36 ఆసుపత్రుల్లో 25 ఆసుపత్రులను ఇజ్రాయెల్ పూర్తిగా మూసివేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మిగిలిన 11 ఆసుపత్రులు పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయని సంస్థ తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరాసకు చెందిన రిచర్డ్ పిప్‌కార్న్ ఈ విషయాన్ని వెల్లడించారు. గాజా నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గాజాలోని ఆసుపత్రుల్లో మూడింట ఒక వంతు కంటే తక్కువ పాక్షికంగా పనిచేస్తున్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa