ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం 4: 00 గంటలకు, ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం జరుగుతుందని, జేసీఎస్ మండల కన్వీనర్ వేలూరి లక్ష్మారెడ్డి తెలిపారు.
ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో పాల్గొని, విజయవంతం చేయాలని లక్ష్మారెడ్డి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa