రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచుతామని మాటిచ్చి తప్పడం వల్ల, అందుకు చేపట్టిన సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. బుధవారం వేంపల్లి ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా మాట్లాడుతూ. జీతాలు పెంచాలని కోరుతూ సమ్మె నిర్వహించడం న్యాయబద్ధమైనదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa