టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించే యువగళం ముగింపు సభను జయప్రదం చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
భీమిలిలో మంగళవారం సాయంత్రం ఈ సభ జరుగుతుందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa