సికింద్రాబాద్-తిరుపతి నడుమ గుంటూరు మీదుగా నడుస్తున్న వందేభారత్ రైలును తెనాలిలో నిలపాలని ప్రయాణికులు కోరుతున్నారు. స్థానిక రైల్వే అధికారులు ప్రజల వినతిని ఉన్నతాధికారులకు పంపారు.
తెనాలికి ముందు 30 కిలోమీటర్లలో గుంటూరులో ఈ రైలు ఆగుతున్న నేపథ్యంలో తెనాలిలో హాల్ట్ ఇవ్వలేమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తెనాలి స్టేషన్ అధికారులకు సోమవారం అధికారికంగా సమాచారం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa