ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీ పెంపుతో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 08:26 AM

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని ఐదు లక్షల నుండి 25 లక్షలు పెంచారని మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు అన్నారు.
చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలో సోమవారం జరిగిన ఆరోగ్యశ్రీ పథకం పై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎల్పిఓ శంకర్రావు, పంచాయతీ కార్యదర్శి విజయబాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com