గ్రూపు-2 అభ్యర్థులకు తెనాలి పట్టణంలోని ఎన్జీఓ కల్యాణ మండపంలో యూటీఎఫ్, జనవిజ్ఞాన వేదిక, ప్రజాతంత్ర యువజన సంఘం, ఎస్ఎఫ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత అవగాహన కార్యక్రమం
బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కుర్రా కేదార్నాథ్ తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొంటారని, ఉచితంగా 120 పేజీల పరీక్ష మెటీరియల్ అందిస్తామన్నారు.