ఉద్యోగుల సమస్యల పై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని జిఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు సూపరిండెంట్ లను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి కు చెందిన వివిధ విభాగాల ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం, ప్రతి నెల 3వ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa