విజయనగరం జిల్లా భోగాపురం వద్ద జీఎంఆర్ గ్రూపు నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(NIIF) రూ.675 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో NIIF ఈ నిధులు అందిస్తుంది. డిజైన్-బిల్డ్- ఫైనాన్స్- ఆపరేట్- ట్రాన్స్ఫర్ విధానంలో 40 ఏళ్ల కాలానికి విశాఖ ఎయిరోపోర్టు పనులను జీఎంఆర్ సంస్థ దక్కించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa