ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో ఉగ్రదాడిని భగ్నం చేసిన ఎన్ఐఏ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 12:50 PM

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రవాదులు మరోసారి దాడి చేసేందుకు కుట్ర పన్నారు. ఏకంగా 40 డ్రోన్లను ఉపయోగించి భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టుల ప్లాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది.
ఈ మేరకు నిందితులు పద్ఘా అనే గ్రామంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితులు సాకిబ్ నాచన్‌ని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు, 68 లక్షల నగదు పట్టుబడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com