ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో దారుణ ఘటన వెలుగుచూసింది. పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి తన స్నేహితుడికి రూ.200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దాంతో ఇరువురికీ గొడవ జరిగింది.
సోమవారం ఓ పార్కులో సదరు విద్యార్థి ఉండగా, డబ్బులు తీసుకున్న వ్యక్తి తన ఫ్రెండ్స్ తో వచ్చి కారులో ఎక్కించుకొని వెళ్లారు. బట్టలూడదీసి బెల్ట్‌లు, కర్రలతో చితకబాదారు. దీంతో బాధిత బాలుడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa