ఈ ఏడాది టీమిండియా మొత్తం 35 వన్డేలు ఆడగా అందులో 27 విజయాలుగా, ఒకటి డ్రాగా నిలిచాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మ్యాచ్ ఫీజుల ద్వారా అత్యధికంగా ఆదాయం పొందినవారిలో కుల్దీప్ యాదవ్ రూ.1.80 కోట్లు పారితోషికం తీసుకుని టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఇక తర్వాతి స్థానాల్లో.. శుభ్‌మాన్ గిల్-రూ.1.74 కోట్లు రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్-రూ.1.62 కోట్లు రవీంద్ర జడేజా-రూ.1.56 కోట్లు మహమ్మద్ సిరాజ్-రూ.1.50 కోట్లు సూర్యకుమార్ యాదవ్-రూ.1.26 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa