దేశంలో కూల్చివేతలు తప్ప నిర్మాణం తెలియని ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రమేనని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవిందబాబు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కటంటే ఒక్క మేలు కూడా రాష్ట్రానిక జరిగిన దాఖలాలు లేకుండా పోయాయన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa