ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు పట్టాలెక్కనున్న అమృత్‌ భారత్‌ రైలు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 10:27 AM

రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్న అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా - బెంగళూరుల మధ్య నడిచే అమృత్‌ భారత్‌ ఎక్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణిస్తుంది. 12 స్లీపర్‌, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com