నగరి నియోజకవర్గం విజయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడుదాం-ఆంధ్రా క్రీడలను ఎంపీడీవో చంద్రమౌళి గురువారం పరిశీలించారు. వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులతో మాట్లాడారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. అనంతరం మండలంలో జరుగుతున్న క్రీడా శిబిరాలను సందర్శించారు. ఎంఈవో ఆంజనేయులు, ఈవోపీఆర్డీ బాబు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa