హిందువులు: హిందువుల నూతన సంవత్సరం చైత్ర శుక్ల పక్షంలో నిర్ణీత తేదీన వస్తుంది. బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజున కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ.
క్రైస్తవులు: గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న నూతన ఏడాదిని జరుపుకుంటారు.
పార్సీయులు: ఆగస్టు 19న కొత్త ఏడాదిని జరుపుకుంటారు.
పంజాబీయులు: వైశాఖ మాసం తొలి రోజున నూతన ఏడాదిని జరుపుకుంటారు.
జైనులు: దీపావళి మరుసటి రోజును కొత్త ఏడాదిగా జరుపుకుంటారు.