మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలో 40 ఏళ్ల మహిళ తన భర్తను హతమార్చి పోలీసుల వద్ద లొంగిపోయింది. తన భర్త తనను మద్యం డబ్బుల కోసం చిత్రహింసలు పెడుతున్నాడని.. ఈ విషయంలోనే వాగ్వాదం జరిగిందని తెలిపింది.
ఆ తర్వాత అతను నిద్రిస్తున్న సమయంలో అతడి తలన రాయితో కొట్టి హతమార్చినట్లు మహిళ తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa