ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా పర్పా గ్రామ సమీపంలోని పొలాల్లో చిరుతపులి ప్రత్యక్షమైంది. దీంతో ఆ ఊరి గ్రామస్థులు హడాలిపోయారు. సమాచారం అందుకొన్న అటవీశాఖ సిబ్బంది మూడున్నర గంటలు శ్రమించి చిరుతను బంధించారు.
గ్రామస్థుల అరుపులకు భయపడిన చిరుత పొదల్లోకి వెళ్లి దాక్కుంది.పెద్ద వల సాయంతో అటవీ సిబ్బంది చిరుతను బంధించారు. ఈ ఆపరేషన్ లో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతరం చిరుతను సమీప అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa