కంబదూరు మండలం ఓబగానపల్లి గ్రామంలోని చర్చి నందు 2024వ ఆంగ్ల సంవత్సరాధి శుభ సందర్భంగా క్రైస్తవ సోదరుల కోరిక మేరకు సోమవారం అన్నదాన వసతిని సమకూర్చిన తిమ్మాపురం గ్రామ సర్పంచ్ ఆసాధి సంధ్యా హారినాథ్ లకు క్రైస్తవ సోదరులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అడిగిన తక్షణమే స్పందించి పలు సామాజిక సేవా కార్యక్రమాలకు తగిన ఆర్థికసాయం అందిస్తున్న గ్రామసర్పంచ్ కు పంచాయతీ ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.