తెనాలి మండలం తేలప్రోలు గ్రామ శివారులో కోడిపందాలు శిబిరంపై రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సోమవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 15 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 16, 080 నగదు,
ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే 9440796170, 9440796219 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa