యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మహువా మొయిత్రా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ఐఐటీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైంది.
అందుకు కారకులైన దోషులపై ఎందుకు బుల్డోజర్ చర్యలు తీసుకోవడం లేదని మహువా మొయిత్రా ప్రశ్నించారు. ఈ మేరకు నిందితులు సీఎం యోగితో దిగిన ఫొటోలను ‘ఎక్స్’ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa