ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేర చట్టాల అధ్యయనానికి స్పెషల్ ప్యానెల్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 11:04 AM

కేంద్రం తెచ్చిన కొత్త నేర చట్టాలను అధ్యయనం చేయడానికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ 13మంది సభ్యులతో ప్రత్యేక ప్యానెల్‌ను సిద్ధం చేశారు. ఈ ప్యానెల్‌కు IPS ఛాయ శర్మ అధ్యక్షత వహిస్తారు.
కేంద్రం తెచ్చిన మూడు బిల్లులను అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రాక్టికల్ అవగాహన తెచ్చుకోవడానికి, కొత్త మార్పులను అలవరుచుకోవడానికి అనువైన కోర్స్ మెటీరియల్ సిద్ధం చేయడమే ఈ ప్యానెల్ పని.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com