ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమచారం బోర్డులు కనుబడుట లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 11:46 AM

బాపట్ల జిల్లా రిజిస్టార్ కార్యాలయంలో అందించే సేవలు, ఆ సేవలకు చెల్లించే రుసుము వివరాలు పొందుపరిచిన బోర్డు పట్ల కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వము ప్రజలకు అందించే సేవల గురించి వివరించే బోర్డులను ఏ ఉద్దేశంతో పెట్టిందో, అది నీరు గారిపాయింది. సమాచారం బోర్డులో కొంత భాగం పాత అట్టపెట్టెలు కనబడక పోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com