కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే ప్రయత్నాలను ప్రతిపక్షాలు చేస్తాయంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. "జగనన్న వదిలిన బాణాన్నని షర్మిల రాష్ట్రమంతా తిరిగారు.
ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతున్నారు. మీ ఇంట్లో మీరు చిచ్చుపెట్టుకుని మాపై పడతారేంటి? అది మీ కుటుంబ వ్యవహారం. మాకేం సంబంధం? మీ తల్లి, మీ చెల్లి.. మీరు చూసుకోవాలి." అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.