సుమారు కోటి రూపాయల విలువ చేసేటటువంటి గంజాయిని కంకపాడు పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై కంకపాడు సమీపంలో ఉన్నటువంటి దావులూరు టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనములో తరలిస్తున్న132 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సాపురంకు చెందిన జక్కంపూడి హనుమంతు, షేక్ కాలీషా కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa