పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం చారాల గ్రామం నందు డ్వాక్రా మహిళల వైయస్సార్ ఆసరా ఆత్మీయ సమ్మేళనం గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు హాజరయ్యారు.ఈ కార్యక్రమం సర్పంచ్ విజయ కుమారి,నాయకులు పెద్దన్న,రవికుమార్ జడ్పిటిసి సభ్యులు దామోదర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.