కలెక్టర్ల పక్కన కూర్చొని సమీక్ష చేసే అధికారం వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జిలకు ఎక్కడిదని గురువారం మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కలెక్టర్లు, అధికారులు,
పార్టీ ఇంఛార్జిలతో సమీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. చిలకలూరిపేటలో ఓ అధికారి పక్కన వైసీపీ ఇంఛార్జి కూర్చొని ఆదేశాలు ఇవ్వడం. ఓ హత్య చేసిన ఎమ్మెల్సీ వద్దకు వెళ్లి పోలీసులు కేక్ కట్ చేయడం ఏంటని మండిపడ్డారు.