అవ్వా తాతల ఆనందమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గాలివీడు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీలో ఎంపిపి జల్లా పద్మావతమ్మ, వైస్ ఎంపిపి యదుభూషన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్, సర్పంచులు, ఎంపిటిసి లతో కలిసిశ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.