వైసీపీ చేపట్టినా సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ , అలీ మాట్లాడుతూ..... కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం...ప్రేమనే చూస్తాం అనే జగనన్న..తన మహానేత వైఎస్సార్ కన్నా నాలుగు అడుగులు ముందుకేసి, సంక్షేమపథకాల వెల్లువను సృష్టించారు. ఇంకా ఇంకా పేదలకు ఎంతో మంచి చేయాలని తపిస్తున్న నాయకుడు జగనన్న. ఎన్నడూ చిరునవ్వు చెదరనివ్వని జగనన్న ప్రజల జీవితాల్లోనూ అదే సంతోషాన్ని చూడాలని ప్రజాపాలన చేస్తున్నారు.2019లో జగనన్నను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని..మన జీవితాల్లో వెలుగులు తెచ్చుకున్నాం. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడం మనకు చాలా చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు.