ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్‌ 2 ప్రతులను దగ్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 06:20 PM

తమ న్యాయపరమైన కోర్కెల సాధన కు అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం 27 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పెనుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం పట్ల ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం జీవో 2 రద్దు చేయాలని నినాదాలు చేస్తూజిఓ ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com