అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ గాయత్రి దేవి, ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, డీపీఓ ప్రభాకర్ రావు, ఉమామహేశ్వరమ్మ, అధికారులు పాల్గొన్నారు.