నేడు చాలా సులువుగా ఆన్లైన్, డిజిటల్ పేమెంట్స్ జరిగిపోతున్నాయి. కానీ అదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అందుకే డిజిటల్ పేమెంట్స్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కీలకమైన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బ్యాంకుల పేరుతో మోసపూరిత ఫోన్స్
- క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు చెప్పవద్దు
- రివార్డు పాయింట్ల కోసం మీ వివరాలు చెప్పవద్దు
- తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటే నమ్మవద్దు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa