హిందూపురంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత టీడీపీదేనని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టణంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..
వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. ఆ పార్టీ చేసిన అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించేవారిపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa