ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లని అసలు ఆహ్వానించి ఉండకూడదు: సీఎం

national |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2024, 03:42 PM

రామ మంది ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై అసోం సీఎం హిమంత బిస్వాశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అడిగితే కాంగ్రెస్ నేతలను అసలు ఆహ్వానించకూడదని భావిస్తానన్నారు.
కానీ వారు చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడనికి విశ్వహిందు పరిషత్(VHP) ఒక సువర్ణ అవకాశం కల్పించిందని, కానీ వాళ్లు దాన్ని చేజార్చుకున్నారని పేర్కొన్నారు. వారిని తలచుకుంటే చాలా బాధేస్తుందని చురకలంటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com