కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే న్యాయ యాత్ర జనవరి 14 నుంచే ప్రారంభమవుతుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి షామా మహ్మద్ వెల్లడించారు. గాంధీభవన్లో ఆమె మాట్లాడుతూ..
మణిపూర్ నుంచి ముంబై వరకు 6,700 కి.మీ. మేర ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. అభాగ్యులకు అండగా నిలిచేందుకు రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపట్టారని చెప్పారు.