కొండకర్ల వాడ్రాపల్లి ఆవలో చేపట్టే బోటు రవాణాతో పాటు, చేపలను పట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరవాడ డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. గురువారం కొండకర్ల అవ ఒడ్డున స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు.
ఆవలో బోటు నడిపే మత్స్యకారులు, పూలు, చేపల కోసం ఇవలో చోటులో వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండకర్ల అవ పరిధిలో ఉన్న ప్రైవేట్ రిసార్డులను డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు పరిశీలించి తగిన సూచనలు జారీ చేశారు.