మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగిగా జరుపుకుంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దీ కొద్దిగా అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమికి భారం పెరుగుతుంది.
ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగభగమండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం, దక్షిణాయనంలో ప్రజలు తాను పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ భోగిమంటలు వేస్తారు.