సాధారణంగా మనిషితో పాటు ఏ జీవికైనా ఒక కనురెప్ప ఉంటుందని మనకు తెలుసు. కనురెప్పలు కంటికి రక్షణగా ఉంటాయి. ఒంటెలకు మాత్రం ఏకంగా మూడు కనురెప్పలు ఉంటాయి.
ఎందుకంటే ఎడారి వాతావరణ పరిస్థితిని తట్టుకునేందుకు ఒంటె మూడు కనురెప్పలను కలిగి ఉంటుంది. ఎడారిలో ఎక్కువగా ఇసుక తుఫానులు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఒంటె కంటిని కనురెప్పలు రక్షణ కల్పిస్తాయి.