ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టవచ్చా.?

national |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 01:21 PM

ఎక్కడికి వెళ్లినా చాలా వరకు మగవారే కొబ్బరికాయ కొడతారు. తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆడవాళ్లు కొడుతుంటారు. ఆడవాళ్లు కొబ్బరికాయ కొట్టడం హిందూ శాస్త్రాల్లో నిషేధించారు.
కారణం కొబ్బరికాయ ఒక విత్తనం. అలాగే స్త్రీలు సంతానానికి కారకులు. అంటే ఇద్దరూ సంతానానికి కారకులే కాబట్టి మహిళలను కొబ్బరికాయ పగులగొట్టద్దని పండితులు చెబుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com