బుక్కరాయసముద్రం గ్రామ పంచాయితీ సర్పంచ్ చెక్ పవర్ ను వెంటనే పునరుద్దరించాలని శనివారం సిపిఎం నాయకులీ నల్లప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం గ్రామ మేజర్ పంచాయితీ సర్పంచ్ కుమారి పార్వతి చెక్ పవర్ ను రద్దు చేసి 8 నెలలకు కావస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. సర్పంచ్ కు వెంటనే చెక్ పవర్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa