కౌలు రైతుగా పంటలు సాగు చేసిన రైతు ఇప్పుడు భూస్వామిగా మారాడు. మల్చింగ్, పందిరి, డ్రిప్ పద్ధతిలో క్యాబేజీ పంటను సాగు చేస్తున్నాడు.
ఎకరం బీర సాగుకు రూ.లక్షన్నర ఖర్చవుతుందని, అందులో 25 టన్నుల బీర పంట ఉత్పత్తి అవుతుందని రైతు తెలిపారు. అన్ని ఖర్చులు పోగా, ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. దీంతో ఆ రైతును వ్యవసాయ అధికారులు కలిసి, కూరగాయల సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచిస్తున్నారు.