దేశంలోని ప్రతిపక్ష I.N.D.I.A కూటమి కన్వీనర్‌గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎంపికయ్యారు. ఇక కూటమి ఛైర్మన్‌గా AICC అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే వ్యవహరించనున్నారు. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన I.N.D.I.A కూటమి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలోనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రచారం, బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం, విపక్షాలు సీట్ల సర్ధుబాటుపై చర్చ జరిగింది.