ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేతల సమావేశం జరిగింది. అయితే మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు.
హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో చాలా కూల్‌గా ‘గుంటూరు కారం’ చిత్రాన్ని బాలినేని వీక్షించారు. బాలినేని సినిమా చూస్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa