భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహిం రైసితో భేటీ అయ్యారని భారత్లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఈ సందర్భంగా చాదర్ పోర్ట్ అభివృద్ధి ప్లాన్ సహా భారత్,
ఇరాన్ మధ్య ఒప్పందాల అమలును, అనుసరనను వేగవంతం చేయాలని, వీటి అమలులో జాప్యాన్ని భర్తీ చేయాలని తమ అధ్యక్షుడు ఇబ్రహిం నొక్కి చెప్పారని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.