ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ హిందూ మహా సముద్రంలో ఇటీవల భారత్‌కు సమీపంలో నౌకలపై దాడులు జరిగాయి.
ఈ పరిస్థితులు ఆందోళనకరమైనవి. ఇవి భారత్ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఈ గందరగోళ పరిస్థితి ఏ ఒక్కరికీ ప్రయోజనకరం కాదు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం అవసరం’’అని జై శంకర్ అన్నారు.