పదవీ విరమణ తర్వాత, చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో డబ్బును ఆదా చేస్తారు. ఎందుకంటే అవి సురక్షితంగా పరిగణించబడతాయి. సీనియర్ సిటిజన్లకు ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటును అందిస్తుంది.
SBI సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల FDపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం మూడేళ్ల ఎఫ్‌డిపై 7.30 శాతం వడ్డీని అందిస్తోంది. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ మరియు PNB మూడేళ్ల FDలపై 7.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి.