ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి కంపెనీల చైర్మన్లు, ఎండీలు ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొంటారు.
ఏటా ఈ సమావేశాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు సంబంధిచిన ఒప్పందాలు కుదురుతాయి. ఈ నెల 15వ తేదీన మొదలైన ఈ సమావేశాలు 17 వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa