గుంటూరు స్థానిక నాజరుపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో బుధవారం తెదేపా నియోజకవర్గ అత్యవసర విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని పార్టీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు.
సమావేశానికి తెనాలి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హజరవుతారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాధించటమే లక్ష్యంగా సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.