నరసరావుపేట స్థానిక జొన్నగడ్డ పరిధిలోని ప్రయివేటు కార్యక్రమాల ప్రారంభోత్సవానికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం హాజరుకానున్నట్లు నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు.
అనంతరం అతనితోపాటుగా వైసీపీ ముఖ్య నాయకులు ఎంపీ లావు శ్రీ కష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని నిర్వాహకులు కోరారు.