ఆయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయం, రైల్వే జంక్షన్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజాగా అయోధ్యలో విమాన సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రెండు కొత్త విమానాలను ప్రారంభించారు. అందులో ఒకటి అయోధ్య – బెంగళూరుకు, మరొకటి అయోధ్య – కోల్‌కతాకు సేవాలందించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa